- Advertisement -
ఖమ్మం జిల్లా: ఓటు హక్కును బహిష్కరించిన గిరిజన గ్రామం . ఏన్కూర్ మండలం కొత్త మేడేపల్లి గ్రామంలో రహదారులు త్రాగునీటి సౌకర్యం మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదని ఆదివాసి గిరిజనులు నిరసన . తమ సమస్య పరిష్కరించేంత వరకు ఓటు వేయమని నిరసన తెలిపిన గిరిజనులు…
- Advertisement -