10 C
New York
Thursday, April 18, 2024

పదిమందిపై డ్రగ్స్ కేసు నమోదు

- Advertisement -

పదిమందిపై డ్రగ్స్ కేసు నమోదు
హైదరాబాద్
రాడిసన్ డ్రగ్ కేసు  లో పదిమంది వీఐపీ ల పై కేస్ నమోదు చేసారు పోలీసులు. రాడిసన్ డ్రగ్ పార్టీలో ఎఫ్ ఆర్ లో కీలక విషయాలు పొందుపరిచారు. ఇద్దరు అమ్మాయితో పాటు తొమ్మిది మందిపై చ్చిబౌలి పోలీసులు. కేసు నమోదు చేసారు. వ్యాపారవేత్తలు  గజ్జల వివేకానంద్.. అబ్బాస్ పై కేసు నమోదు అయింది. డ్రగ్స్ సేవించినవారు నిర్భయ తో పాటు రఘు చరణ్ పై కేసు నమోదు చేసారు. వ్యాపారవేత్తలు కేదార్ తో పాటు సందీప్ పై కేసు నమోదుచేసారు. సెలబ్రిటీ  శ్వేతా తో పాటు లిశి పై కేసు నమోదు అయింది. పదిమంది కలిసి డ్రగ్ తీసుకున్నట్లు,  బయట నుండి అబ్బాస్ డ్రస్ వచ్చినట్లు, కొకైన్ పేపర్ రోల్  లో చుట్టి తీసుకున్నట్లు, డ్రగ్స్ పార్టీలో మరికొంతమంది ఉన్నట్లు పోలీసులు  గుర్తించారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!