సాఫ్ట్ వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం.. భయంతో పరుగులు తీసిన ఉద్యోగుల  

- Advertisement -

సాఫ్ట్ వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం.. భయంతో పరుగులు తీసిన ఉద్యోగుల 


 

హైదరాబాద్ – జూబ్లీహిల్స్ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీ బస్టాప్ ఎదురుగా ఉన్న Phoenix భవనంలోని పార్కింగ్ స్థలంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. పొగ కమ్ముకుంది.

 

భయంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular