చత్తీస్-ఘడ్ లోని ఓ పోలీస్ క్యాంప్ లో కాల్పుల కలకలం

- Advertisement -

చత్తీస్-ఘడ్ లోని ఓ పోలీస్ క్యాంప్ లో కాల్పుల కలకలం

A fire broke out in a police camp in Chhattisgarh

బీజూపూర్
చత్తీస్ ఘడ్ రాష్ట్రం బలరాంపూర్ జిల్లాలోని ఒక పోలీసు క్యాంపులో కాల్పులు కలకలం రేపాయి.  బలరాంపూర్ జిల్లాలోని భూతాహి పోలీస్ క్యాంపులో తోటి జవాన్లపై ఒక జవాను  కాల్పులు జరిపాడు. కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరొక జవాన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాల పాలైన జవాన్ ను ఆసుపత్రికి తరలించారు. కాల్పుల ఘటనను  జిల్లా ఎస్పీ రాజేష్ అగర్వాల్ ధృవీకరించారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular