- Advertisement -
మహా మండల పూజలో పాల్గొన్న మాజీ మంత్రి
A former minister who participated in the Maha Mandal Puja
అభిషేక సేవలో పాల్గొన్న మాజీ మంత్రి .
వనపర్తి
అయ్యప్పస్వామి మహా మండల పూజ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు.
ఆలయ కమిటీ వారు అయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. తరువాత అయన స్వామి వారి అష్టాభీషేకాలలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రమేష్ శర్మ తీర్థప్రసాదాలు అందజేశారు.
అయన వెంట ముత్తు గురుస్వామి,నందిమల్ల.అశోక్,ఆలయ అధ్యక్షులు నగేష్,గట్టు వెంకన్న,చిట్యాల.రాము,అఖిలెందర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -