Wednesday, March 25, 2026

అమలాపురంలో ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్

- Advertisement -

అమలాపురంలో ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్

A gas cylinder exploded in a house in Amalapuram

ఏడుగురికి తీవ్ర గాయాలు
అమలాపురం
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం రావులచెరువులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇంట్లో ఉన్న ఏడుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఆమలాపురం ఏరియా ఆసుపత్రి కి  తరలించారు. గ్యాస్ పేలుడు ధాటికి ఇల్లు తునా తునక లైంది. ఇంట్లో దీపావళి మందు గుండు సామాగ్రి పటాస్ మందు వండడంతో ప్రమాదం భారీ స్థాయిలో జరిగిందని  స్థానికులు అంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే అయితబత్తుల ఆనందరావు, అమలాపురం పట్టణ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సమీక్షీంచారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్