- Advertisement -
రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కు ఘనంగా వీడ్కోలు
A grand farewell to President Draupathi Murmu
హైదరాబాద్ నవంబర్ 22
భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రెండు రోజుల పర్యటన ముగింపు సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు.
- Advertisement -



