కాసేపట్లో బీజేపీ-జనసేన-టీడీపీ ఉమ్మడి సమావేశం

- Advertisement -

కాసేపట్లో బీజేపీ-జనసేన-టీడీపీ ఉమ్మడి సమావేశం

కాసేపట్లో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో బీజేపీ-జనసేన-టీడీపీ సీట్ల సర్దుబాటుపై కీలక సమావేశం.

సమావేశంకి హాజరుకానున్న పవన్ కళ్యాణ్, పురుందేశ్వరి, శివప్రకాష్, గజేంద్ర సింగ్.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular