- Advertisement -
ఆర్ధరాత్రి యువతిపై కత్తి దాడి
A knife attack on a young woman in the middle of the night
రంగారెడ్డి
గచ్చిబౌలీ, గోపన్ పల్లి తండాలో యువతి పైన కత్తితో దాడి జరిగింది. ప్రియుడే ఆర్డరాత్రి కత్తితో దాడి చేసి పరారైనట్లు సమాచారం. రక్తపు మడుగులో ఉన్న యువతిని చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్ స్థానికులు తరలించారు. మృతురాలు (33) హెయిర్ సెలూన్ లో బ్యూటిషన్ గా పనిచేస్తుంది. కలకత్తా కు చెందిన దీప్తి గా పోలీసులు గుర్తించారు. దాడికి అక్రమ సంబంధంమే కారణంగా భావిస్తున్నారు. కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తిని రాకేష్ , గతంలో దీప్తి రాకేష్ ఒకే సెలూన్ లో పనిచేశారు. గచ్చిబౌలి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. .
- Advertisement -