గ్రామ దేవత తల్లి పోచమ్మ101 కొబ్బరికాయలు మొక్కు తీర్చుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు నీరడి రవికుమార్ వాయిస్ టుడే బోధన్ ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో మంగళవారం గ్రామదేవత పోచమ్మ ఆలయం వద్ద 101 మొక్కులు కొబ్బరికాయలతో బోధన్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గెలుపొందడంతో పోచారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీరడి రవికుమార్ పోచమ్మఆలయం వద్ద తన మొక్కులు చెల్లించుకొన్నాడు ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డి గెలుపొందితే పోచమ్మ ఆలయంలో 101కొబ్బరికాయలు కొడతానని రవికుమార్ మొక్కుకున్నారు గెలుపొందడంతో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులతో కలిసి నీరడి రవికుమార్ పోచమ్మ ఆలయం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కుని చెల్లించుకొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్ విజయ్ గౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నీరడి రవికుమార్ మాజీ ఎంపీటీసీ సాయన్న సరిదాస్ సుంకరి సుదర్శన్ జక్కుసాయన్న గోవింద్ రెడ్డి కట్ట లక్ష్మయ్య కట్ట సాయిలు కోల విజయ్ చందర్ వై కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు