మూగబోయిన ఉద్యమ గళం

విప్లవ జోహార్ బిఎల్ ఎఫ్ రాష్ట్ర నాయకులు యస్, సిద్దిరాములు.. కామారెడ్డి బ్యూరో, ఆగస్టు 6 (వాయిస్ టుడే): ప్రజా గయకుడు గద్దర్ కన్నుమూత ప్రజానీకానికి తీరని లోటని బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఎస్ సిద్ధిరాములు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజ యుద్ద నౌక కామ్రేడ్ గద్దర్ తో తనకు ముడు దశాబ్దాల పరిచయం ఉందని  అన్నారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. గుండెపోటుతో కొద్దిరోజుల … Continue reading మూగబోయిన ఉద్యమ గళం