గుర్తుతెలియ తెలియని వాహనం ఢీకొని రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి…

- Advertisement -

గుర్తుతెలియ తెలియని వాహనం ఢీకొని రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి…

ఫోటో రైటప్ 17: మేడిపల్లి 01: మృతి చెందిన మాధవ్(35).

మేడిపల్లి జనవరి 17 (వాయిస్ టుడే) : మేడిపల్లి లో గుర్తు తెలియని వాహనం డీకొని రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది, బంధువుల వివరాల ప్రకారం చిలకనగర్ కి చెందిన ఏసురి మాధవ్ (35), భార్య, ఒక కొడుకు, మాధవ్ బంధువు చనిపోవడంతో పక్కన ఊరికి వెళ్లి తిరిగి వస్తుండగా మేడిపల్లి మండలం చెంగిచర్ల సీపీఆర్ఐ రోడ్డువద్ద గుర్తు తెలియని వాహనం డీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. బంధువులు ఓ ప్రయివేట్ హాస్పిటల్ కు తరలించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular