- Advertisement -
బైకును ఢీకొన్న ప్రైవేటు స్కూల్ బస్సు
A private school bus collided with a bikeరంగారెడ్డి
చేవెళ్ల మండలం పరిధిలోని ఎనికేపల్లి సమీపంలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సు బైక్ ఢీకొనడంతో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.. వివరాల్లోకెళ్తే.. ఎనికె పల్లి గేటు నుండి కొత్తపల్లి వైపు వెళ్తున్న బస్సు పొగ మంచు ఉండడంతో బైక్ పై ఉన్న వ్యక్తి కనబడలేదు. దాంతో యాక్సిడెంట్ అయిందని వాహనదారులు అంటున్నారు. చనిపోయిన వ్యక్తి చేవెళ్ల మండల మొండి వాగు గ్రామానికి చెందిన ఇమ్రాన్ గా గుర్తించారు…
- Advertisement -




