కేదర్నాథ్ ఆలయాన్ని మరిపంచే విధంగా శివాలయం

- Advertisement -
A Shiva temple overlooking the Kedarnath temple

కూకట్ పల్లి : మార్చి 8(వాయిస్ టుడే)
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి నియోజకవర్గం బాలాజీ నగర్ లోని రెయిన్ బో విస్టా గేటెడ్ కమ్యూనిటీ రాక్ గార్డెన్ అద్యకుడు మధుసూదన్ రెడ్డి సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో కేదర్నాథ్ దేవాలయాన్ని మరిపంచే విధంగా అదే సెటప్ ని ఏర్పాటు చేసారు ఈ సందర్బంగా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రెయిన్బో విస్తా లో దాదాపు పది వేల మంది నివసించే కమ్యూనిటీ లో ఇలాంటి సెటప్ వేయడం నిజంగా కేదరీ నాథ్ పోయినంత ఆనందంగా ఉందంటుదని అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారని ,అందరూ కేదరీనాథ్ వెళ్ళలేరనే భావం తో అదే సెటప్ ఇక్కడ వేయించడం తో అందరూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని శివునికి అభిషేకం, బాస్మారథి, వేద పారాయణం చేస్తూ తరించిపోతున్నారన్నారు. గేటెడ్ కమ్యూనిటీ లో ప్రతి పండుగను అందరూ కలిసి ఒక కుటుంబం లాగా జరుపుకోవడం ఆనందంగా ఉంటుందని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular