Sunday, September 8, 2024

చిన్న గ్రామం అయిన పెద్ద మనసుతో ..

- Advertisement -

కమ్మర్ పల్లి మండలం నాగపూర్ సభలో ::  ఎమ్మెల్సీ కవిత

A small village with a big heart..
A small village with a big heart..

నిజామాబాద్ : అపూర్వ స్వాగతం పలికిన నాగపూర్ గ్రామస్తులకు ధన్యవాదాలు. ఈ పండగ వాతావరణం చూస్తుంటే ఇది జైత్ర యాత్ర ల అనిపించింది. చిన్న గ్రామం అయిన పెద్ద మనసుతో కోటిన్నర నిధులతో అభివృద్ధి పనులు చేపట్టిన ము  రాష్ట్రం లో 115 మంది అభ్యర్థులను ప్రకటించిన పార్టీ బి అర్ ఎస్ పార్టీ. గడిచిన తొమ్మిది ఏళ్లలో ప్రజల మధ్యలోనే బి అర్ ఎస్ నేతలు ఉన్నారు..  ఉమ్మడి జిల్లాలో మొదట గెలిచే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి.  దురదృష్ట వశాత్తూ రైతులు చనిపోతే దేశం లో ఎక్కడ కూడా పట్టించు కునే వారు లేరు కానీ మనం రైతు బీమా ఇచి ఆడుకుంటున్న ము. యాదవులు ముఖ్యమంత్రి గా ఉన్న రాష్ట్ర లలో కూడా జీవాలు ఎవరు ఇవ్వాళే కానీ కేసీఆర్ ఇచ్చారు. పెళ్ళీడు కు వచ్చిన ఆడబిడ్డలకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్త్రం తెలంగాణ   ఉద్యమ సమయం లో ఒక గిరిజన సోదరుడు పడ్డ కష్టం ను గుర్తించి రూపొందించిన పథకమే కళ్యాణ లక్ష్మి ఉచిత 24 గంటల కరెంట్ ఒక చరిత్ర సృష్టించిన పథకం. కులాలు మతాల తో రాజకీయం చేసే వారిని నిలదీయండి. ధరణి ను బంగళా కాతం లో పడెడ్డం అనే కాంగ్రెస్ వొళ్ళు రైతుల పై సోయి లేకుండా మాట్లాడు తున్నారు.. రైతులకు వారి బుమి పై కల్పించే హక్కు ధరణి ..అలాంటి ధరణి వద్దు అంటున్న కాంగ్రెస్ వాళ్ళని తరమి కొట్టండి.  యువకుల కోసం ఉద్యోగ ప్రకటన చేస్తే కోర్టు కు వెళ్లి అడ్డుకుంటారు. ఎంపి అరవింద్ మాట్లాడే మాటలు దారుణం. ఎన్నికల్లో సరైన వాళ్ళని గెలిపించి కుంటే మన తల రాతను మనమే మార్చుకుంటం. తెలంగాణ ఇపుడిపుడే తొవ్వల పడుతుంది.సబ్బండ వర్గాలకు సంపద చేరాలంటే అది కేసీఆర్ తోనే సాధ్యం. రైతు బందవుడు కేసీఆర్ కవల్నాన ,వ్యవసాయం తెలువని కాంగ్రెస్ ,బిజెపి కవాలన ఆలోచన చేయాలి.  ఢిల్లీ పార్టీ లు కావాలన ఇంటి పార్టీ బి అర్ ఎస్ కావాలా న ఆలోచన చేయండి

బి అర్ ఎస్ ను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి: మంత్రి వేముల

A small village with a big heart..
A small village with a big heart..

కొడుకంటే ఎక్కువ ప్రేమ చూపుతున్న కేసీఆర్ కి ధన్యవాదాలు. అందుకే నా నియోజకవర్గం లో చిన్న గ్రామాలను కూడా అభివృద్ధి పర్చుకుంటున్నం. వరద కాలువ ద్వారా కాళేశ్వరం జలాలను 300 కిలోమీటర్ల నుండి రివర్స్ రప్పించం. కేసీఆర్ ఉక్కు సంకల్పం వల్ల ఇది సాధ్యం అయింది. ఉద్యమ సమయం లో జల సాధన సభలో కేసీఆర్  ఇచ్చిన మాట ఇప్పటికీ నాకు గుర్తు ఉంది.. ఇచ్చిన మాట మేరకు వరద కాలువ నీటిని ఎస్సారెస్పీ కి తీసుక వచ్చి చూపించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ .  ఎదురెక్కిన గోదావరి జలాలను మొదట గా చూసిన గ్రామం నాగ పూర్  బీడు భూములను సస్యశ్యామంగా చేసి చూపించారు. మాట నిలబెట్టుకునే వ్యక్తి కేసీఆర్ అయితే మోసపూరిత మాటలు చెప్పేవి ప్రతిపక్ష నాయకులు మాటలు. రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్ పై అవగాహన రహితంగా మాట్లాడుతున్నారు.. ఏదైనా తప్పు జరిగి కాంగ్రెస్ అధికారం లోకి వస్తె వాళ్ళు ఇచేది మూడు గంటల కరెంట్. మళ్ళీ పతారోజులు రైతుల లకు తిప్పలు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఎన్నికల సమయం వచ్చిందని లేని పోని వాగ్ధానాలు చేస్తున్నారు. అధికారం లోకి వస్తె 4 వేల పెన్షన్ ఇస్త అంటున్న కాంగ్రెసో ల్లు కర్ణాటకలో ఎందుకు ఇస్థలేరు. బి జె పి నాయకులైతే ఎన్నికల్లో గెలిచేందుకు బాండు పేపర్లు రాసి ఇచి మోసం చేశారు. ఇలాంటి వారిని వదిలేస్తే ఓటు కు అర్థం లేకుండా పోత ది ఒకసారి ఆలోచన చేయాలి. కేసీఆర్ రకన్న ముందు ఎలా ఉండే ఇపుడు ఎలా ఉంది ఆలోచన చేయాలి .చర్చ జరపాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్