- Advertisement -
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి
A teacher died in a road accident
కుంభమేళానుంచి తిరిగి వస్తుండగా ఘటన
విజయనగరం
విజయనగరం జిల్లా
పూసపాటి రేగ సమీపంలో కనిమెల జంక్షన్ సమీపంలో హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
పీఎం పాలెంకు చెందిన సౌజన్య అనే ఉపాధ్యాయురాలు మృతి చెందింది.
ఆమె కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదంలో ఆమె అక్కడేకక్కడే మృతి చెందినది.
- Advertisement -