పాత పాల్వంచలో కూనంనేని, కొత్వాల కు ఘన స్వాగతం

- Advertisement -

విజయోత్సవ ర్యాలీ సందర్భంగా పాత పాల్వంచ లో సోమవారం కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు కు, DCMS వైస్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు కు ఘన స్వాగతం లభించింది.

A warm welcome to Koonanneni and Kotwala in Old Palvancha
A warm welcome to Koonanneni and Kotwala in Old Palvancha

పాత పాల్వంచలోని కొత్వాల గృహం వద్ద వందలాదిమంది మహిళలు, యువకులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. పొంగులేటి, కూనంనేని, కొత్వాల ల నాయకత్వం వర్ధిలాలి అంటూ నినాదాలు చేశారు. మహిళలు మంగళహారతులు పట్టారు. భారీ గజమాలతో, శాలువాలతో కూనంనేని, కొత్వాల ను సన్మానించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular