- Advertisement -
రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం
A warm welcome to State DIG Dwaraka Tirumala Raoపుట్టపర్తి
సత్యసాయిజిల్లా పర్యటనలో భాగంగా పుట్టపర్తికి చేరుకున్న ఏపీ డిజిపి ద్వారకా తిరుమలరావు కు పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి, అనంతపురం రేంజ్ డిఐజి షిమోషి, ఎస్పీ వి రత్న పుష్పగుచ్చం అందించి ఘనస్వాగతం పలికారు. ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా మహా సమాధిని డీజీపీ దర్శించుకున్నారు.
- Advertisement -




