- Advertisement -
పంజాగుట్ట చౌరస్తాలో ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి. బోరబండ కు చెందిన రమ్య ఎర్రమంజిలోని ఓ సంస్థలో హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తుంది. పంజాగుట్ట చౌరస్తాలో దిగిన ఆమె ఎర్ర మంజిల్ వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న కాలంలో జగదిరిగుట్ట నుంచి మెహిదీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్ర రక్తస్రావమైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రమ్యకు ఇద్దరు ఆడపిల్లలు, 8 ఏళ్ల బాబు ఉన్నాడు.

- Advertisement -