ఓ మహిళ అర్ధనగ్నంగా బ్లేడ్​తో అశోక్ నగర్ చౌరస్తాలో..

- Advertisement -
A woman half-naked with a blade in Ashok Nagar square..
A woman half-naked with a blade in Ashok Nagar square..

మద్యం మత్తులో మహిళ బ్లేడ్​తో హల్​చల్ చేసింది.హైదరాబాద్ అశోక్ నగర్ చౌరస్తాలో ఓ మహిళ అర్ధనగ్నంగా నడుస్తూ బ్లేడ్ పట్టుకుని వెహికల్స్​కు అడ్డుగా వెళ్లింది.స్థానికులు ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశారు. చివరకు మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి ఆమెను ఆటోలో ఎక్కించి చిక్కడపల్లి పీఎస్​కు తరలించింది.అక్కడి నుంచి ఆమెను దోమలగూడ పీఎస్​కు తీసుకెళ్లారు. సీఐ శ్రీనివాస్ రెడ్డిని వివరాలు కోరగా.. జూబ్లీహిల్స్ కు చెందిన సదరు మహిళకు భర్తతో విభేదాలున్నట్లు తెలిసిందన్నారు. పూర్తి వివరాలు చెప్పకుండానే ఆమె స్టేషన్ నుంచి వెళ్లిపోయిందన్నారు. మహిళను కనీసం విచారించని పోలీసుల తీరుపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular