- Advertisement -
వాగులో కొట్టుకుపోయిన యువకుడు…రక్షించిన స్థానికులు
A young man washed away in a stream…saved by localsవిజయవాడ
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండల పరిధిలోని ముప్పాళ్ళ గ్రామంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఓ యువకుడు వాగు దాటే ప్రయత్నం చేశాడు. అయితే వాగు మధ్యలోకి వెళ్లడంతో వరద ఉధృతికి వాగులో ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు సహాయ చర్యలు చేపట్టి అతని మీ ఒడ్డుకు తీసే ప్రయత్నం చేశారు. వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో వాహనదారులు సాహసం చేయవద్దని పలువురు స్థానికులు కోరారు…
- Advertisement -




