- Advertisement -
కొమురంభీం జిల్లా : కాగజ్నగర్ పట్టణంలో గంజాయి మత్తులో యువకుడు హాల్ చల్. దారి వెంట వెళ్లే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడు
పోలీసులకు సమాచారం అందించిన స్తానికులు.
పోలీసులపై తిరుగుబాటు అతి కష్టం మీద బంధించి పోలిస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
- Advertisement -



