భగ్సు అనే జలపాతంలో కొట్టుకుపోయిన యువకుడు

- Advertisement -

పంజాబ్/ఈరోజు వార్తలు:- హిమాచల్ ప్రదేశ్ – పంజాబ్ రాష్ట్రానికి చెందిన పవన్ (32) భగ్సు అనే జలపాతం వద్ద స్నేహితులతో కలిసి స్నానం చేస్తుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగగా నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. 100 మీటర్ల దూరంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు._

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular