- Advertisement -

కేసీఆర్ కు ఘన స్వాగతం
కొల్లాపూర్: మంగళవారం కొల్లాపూర్ కు చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు.. అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ దేశ్ కి నేత కేసిఆర్ అంటూ పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుండి నేరుగా మహాలక్ష్మి మాతా అంబాబాయిని దేవాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ ..ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- Advertisement -


