- Advertisement -
దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనీశ్వర స్వామికి సందర్భంగా అభిషేకాలు నిర్వహించారు. ముందుగా కలస్థాపన గణపతి పూజ పుణ్యవచనము కలశానికి పుష్పాలతో పూజలు చేసి అనంతరం స్వామివారికి పాలు పెరుగు, నువ్వుల నూనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి ఆలయ అర్చకులు స్వామివారిని చక్కగా పుష్పాలతో అలంకరించి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
- Advertisement -