- Advertisement -
అక్రమ అరెస్టులను అపాలి…
Abolish illegal arrests
హిందువులు ఐక్యంగా ఉండాలి..?
విహెచ్పి రాష్ట్ర దర్మప్రసార్ సహ ప్రముఖ్ మదురనేని సుభాష్ చందర్
హైదరాబాద్
విశ్వహిందూ పరిషత్ కార్యకర్తల అక్రమ అరెస్టులను ఆపాలని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర దర్మప్రసార్ సహ ప్రముఖ్ మదురనేని సుభాష్ చందర్ అన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హింసాత్మకమైన దాడులకు వ్యతిరేకంగా హైదరాబాద్
లో శాంతియుతంగా నిర్వహించే కార్యక్రమానికి వెళ్ళకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కార్యకర్తలను అరెస్టు చేయడం ఎందుకని ప్రశ్నించారు. శనివారం హైదరాబాదులో బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి వెళ్ళకుండా ఈ రోజు నన్ను అరెస్టు చేయడం ఎందుకని ప్రశ్నించారు.
ప్రతి హిందూవు ఐక్యమత్యంగా ఉండాలని రేపు శనివారం హిందువులకు మద్దతుగా నిర్వహించే మానవ హారానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.
- Advertisement -