- Advertisement -
విద్యార్థులకు విద్యార్థి బస్సు నడపాలి_ ఏబీవీపీ
ABVP --Students drive student bus for students
పత్తికొండ
పత్తికొండ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులకు విద్యార్థి బస్సును నడపాలి అని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవుల పవన్ కళ్యాణ్ పత్తికొండ ఆర్టిసి డిపో ఇన్చార్జి మేనేజర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముక్కెళ్ళ.మారెళ్ళ. నునుసురాళ్ల. గ్రామాలకు సరైన సమయంలో విద్యార్థి బస్సును నడపాలని వారు అన్నారు లేనిపక్షంలో రానున్నటువంటి రోజుల్లో ఉద్యమాలు కు శ్రీకారం చుడతామని అలాగే ఆర్టీసీ బస్సు డిపో ను ముట్టడిస్తామని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి అశోక్ ఏబీవీపీ నాయకులు రాజు అనిల్ శివ తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది
- Advertisement -