కొత్తగూడెం కలెక్టరేట్ లో ఏసీబీ దాడి

- Advertisement -

కొత్తగూడెం కలెక్టరేట్ లో ఏసీబీ దాడి

ACB attack in Kothagudem Collectorate

రూ 1.14లక్షలు లంచం తీసుకుంటు పట్టుబడ్డ జిల్లా హార్టికల్చర్ అధికారి
కొత్తగూడెం
కొత్తగూడెం కలెక్టరేట్లో ఏసీబీ దాడి చేసింది. . రూ లక్ష 14 వేలు లంచం తీసుకుంటూ హార్టికల్చర్, సెరికల్చర్ అధికారి సూర్యనారాయణ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించిన సబ్సిడీ పొందెందుకు సర్టిఫై చేసేందుకు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ దాడి జరిపింది. ఏసిబి డిఎస్పి  వై రమేష్ సూర్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular