- Advertisement -
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఎస్ ఎం ఎస్ వన్ లో రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది రాత్రి సుమారు పది గంటల సమయంలో క్రేన్ తో ల్యాడిల్ లిఫ్ట్ చేస్తుండగా అకస్మాత్తుగా లాటిల్ నాజిల్ నీకవ్వడంతో ద్రవం మొత్తం నేలపాలు అయింది స్థానికులు సమాచారం మేరకు సంఘటన స్థలానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది

- Advertisement -



