- Advertisement -
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై ప్రమాదం
బైకు దగ్దం
హైదరాబాద్
Accident on Durgam Cheruvu Cable Bridge
మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదవశాత్తు బైకులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన వాహనదారుడు బైకును పక్కనే పార్కింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. బైకు మంటల్లో పుర్తిగా కాలిపోయింది.ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి కావడంతో అధికారులు ఊపిరి పిల్చుకున్నారు.
- Advertisement -



