18.5 C
New York
Tuesday, April 16, 2024

మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం..

- Advertisement -

మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు
భూపాలపల్లి
మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు 50 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది… జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి ఆటవీ ప్రాంతంలో ఈ ఘటన ఉదయం జరిగింది… ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు… ఆర్టీసీ డ్రైవర్ తో పాటు పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి… క్షతగాత్రులను భూపాలపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు…

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!