- Advertisement -
ప్రాజెక్టు పూర్తి కావాలంటే కాగ్ లెక్కల ప్రకారం ₹1.47 లక్షల కోట్లు కావాలి.
According to CAG calculations, ₹1.47 lakh crore is needed to complete the project.
గత ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తి కోసం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిలిపివేసిందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. ‘కాళేశ్వరం వ్యయం ₹38,500 కోట్ల నుంచి ₹80వేల కోట్లకు పెంచారు. ప్రాజెక్టు పూర్తి కావాలంటే కాగ్ లెక్కల ప్రకారం ₹1.47 లక్షల కోట్లు కావాలి. రన్నింగ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. అన్ని పంపులను పూర్తి స్థాయిలో రన్ చేస్తే కరెంట్ బిల్లే ₹10వేల కోట్లు అవుతుంది’ అని జలసౌధలో ప్రెజెంటేషన్ ఇచ్చారు.
- Advertisement -