మధ్యప్రదేశ్‌లో పట్టుబడ్డా నిందితుడు

- Advertisement -

మధ్యప్రదేశ్‌లో పట్టుబడ్డా నిందితుడు

Accused caught in Madhya Pradesh

బెంగళూరులో కృతి అనే యువతిని కత్తితో  పొడిచి పారిపోయిన ఉన్మాదిని పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సెర్చ్ చేయగా మధ్యప్రదేశ్‌లో నిందితుడు పట్టుబడ్డాడు. విచారణ వేగవంతం చేసి నిందితుడికి శిక్షపడేలా చూస్తామని కమిషనర్ దయానంద్ తెలిపారు. దాడి ఘటనలో బిహార్‌కు చెందిన బాధితురాలు కృతి చనిపోయిన విషయం తెలిసిందే.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular