కార్యకర్తలనే నాయకులుగా తయారు చేస్తా

- Advertisement -

బీఆర్ఎస్ కార్యకర్తలనే నాయకులుగా తయారు చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గేట్లు తెరిస్తే కొంత మంది పైరవీకార్లు, పదవి బ్రోకర్లు పోతారేమో కానీ బీఆర్ఎస్ పార్టీకి ఆత్మగౌరవం గల కార్యకర్తలున్నారని ఆయన అన్నారు. భువనగిరిలో నిర్వహించిన ఎన్నికల సన్నహాక సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరై హరీష్ రావు మాట్లాడారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular