శ్రీవారి దర్శనం చేసుకున్న నటుడు సాయి ధరమ్ తేజ

- Advertisement -

తిరుమల:  హీరో సాయిధరమ్ తేజ్ తిరు మల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించారు. కలియుగ దైవం శ్రీ వేంక టేశ్వరు డి దర్శనం చేసుకున్నారు. స్వామి వారి నైవే ద్య విరామ సమయంలో సాయిధ రమ్ తేజ్ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మం డపంలో వేద పండితులు సాయిధర మ్ తేజ్కు వేద ఆశీర్వాదం అందించ గా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రం తో సత్కరించి స్వామివారి తీర్థప్రసా దాలు అందజేశా రు.అనంతరం ఆల య వెలుపలకు వచ్చిన సాయిధ రమ్ తేజ్ మీడియాతో మాట్లాడారు. స్వామి వారికి థాంక్స్ చెప్పుకోవడానికి వచ్చా నని అన్నారు.మా వరుణ్ బాబు పెళ్లి బాగా జరిగిందని,మా తమ్ముడు సిని మా విడుదలైందని,అందుకే స్వామి వారికి కృత జ్ఞతలు చెప్పుకుందామని వచ్చానని,తన నెక్ట్స్ సిని మా సంక్రాంతి తరవాత ప్రారంభమ వుతుందని.. సంపత్ నంది దర్శక త్వంలో తెరకెక్కుతుందని తేజూ వెల్ల డించారు. ఇక అల్లు అర్జున్కు జాతీ య అవార్డు రావడంపై మీ స్పందనేం టని విలేకరులు అడగగా.. చాలా గర్వంగా ఉందని తేజూ సమాధానం ఇచ్చారు. సాయిధరమ్ తేజ్ శ్రీకాళహస్తి వెళ్లారు. ఆలయం వద్ద కు చేరుకున్న సాయిధర మ్ తేజ్కు ఆలయ అధికారు లు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనా నంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అంద జేశారు.

Actor Sai Dharam Teja who had darshan of Srivari
Actor Sai Dharam Teja who had darshan of Srivari
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular