యాదాద్రిలో నటుడు సుమన్ పూజలు

- Advertisement -

యాదాద్రిలో నటుడు సుమన్ పూజలు

Actor Suman Pujalu in Yadadri

యాదాద్రి
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారిని సినీ నటుడు సుమన్  గురువారం దర్శించుకున్నారు. సుమన్ మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో కృషిచేసి యాదాద్రి ఆలయాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ ఆలయం అభివృద్ధి కాకముందు ఎలా ఉండేదో నాకు తెలుసు . ఎన్నో  వ్యయ ప్రయాసలు గూర్చి కేసీఆర్ గారు   ఈ ఆలయాన్ని చాలా అందంగా నిర్మించారు. ఎంతో మంది శిల్పులు పనిచేసే ఈ శిల్పాలను ,గోపురాలను చెక్కారు. ఈ గుడిలోపటికి వెళ్తే  ఆధ్యాత్మిక ప్రపంచంలో కి  వెళ్లినట్లు ఉంది.. ఇంత అద్భుతమైన గుడిని ప్రతి ఒక్కరు కాపాడుకోవాలని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular