- Advertisement -
కాకినాడలో నటి శ్రీలీల సందడి
Actress Srileela Sandadi is buzzing in Kakinadaకాకినాడ
కాకినాడలో సినీ నటి శ్రీలీల సందడి చేశారు.ఆదివారం కాకినాడ మెయిన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన జేసీ మాల్ ను ఆమె ప్రారంభించారు…అనంతరం శ్రీలీల మాట్లాడుతూ కాకినాడ రావడం తనకు చాలా సంతోషంగా ఉందని గతంలో కూడా ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. షాపింగ్ మాల్ సందర్శించానని ఇక్కడ రకరకాల ఉత్పత్తులు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. ప్రత్యేక తగ్గింపులు సరసమైన ధరలు అందిస్తున్న షాపింగ్ మాల్లో దుస్తులు కొనుగోలు చేయాలని సూచించారు.నటి శ్రీలీలను చూసేందుకు ప్రేక్షకులు అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు…
- Advertisement -




