- Advertisement -
ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా
Actress Tamannaah attended the ED investigationగువహటీ
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి నటి తమన్నాను గౌహతిలో ఎనిమిది గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. హెచ్పిజడ్ Z టోకెన్ యాప్‌లో పలువురు ఇన్వెస్ట్ చేసి మోసపోయారని యాప్‌పై కేసులున్నాయి.బఈ యాప్‌కు సంబంధించిన ఓ ఈవెంట్‌కు తమన్నా హాజరైందని, అందుకోసం డబ్బు తీసుకుందని ఆరోపణలపై ఆమెను ఈడీ విచారించింది.
- Advertisement -




