- Advertisement -
ఆదాని విరాళం వాపస్
Adani donation refund
హైదరాబాద్
ఆదాని అంశం పై ఇప్పటికే చెప్పాను అయినా ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం కు చెడ్డపేరు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. యంగ్ ఇండియా స్కీమ్ లో 100 కోట్లు, నాకొ చేరాయని చెబుతున్నారు. వివాదాల నేపథ్యంలో 100 కోట్లను స్కీమ్ కు బదిలీ చేయొద్దని వారికి లేఖ రాశాము. సదుద్దేశ్యం తో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కీమ్ ఎంతోమంది నిరుద్యోగులకు ఉపయోగపడేది. ఢిల్లీ పర్యటన కు మంత్రి వర్గ విస్తరణ కు సంభందం లేదని అయన అన్నారు..
- Advertisement -