18.5 C
New York
Tuesday, April 16, 2024

6 యేళ్లు నిండిన వారికే ఒకటో తరగతి లో అడ్మిషన్స్

- Advertisement -

6 యేళ్లు నిండిన వారికే ఒకటో తరగతి లో అడ్మిషన్స్ … కేంద్రం ఆదేశం

✉అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పాఠశాల విద్యాశాఖ లేఖ

👉 2024 – 25 విద్యా సంవత్సరం నుండి గ్రేడ్ 1/ఒకటో తరగతి లో అడ్మిషన్స్ 6 సంవత్సరాలు నిండిన వారికే ఇవ్వాలని లేఖలో పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం.

💫నూతన విద్యావిధానం, విద్యా హక్కు చట్టం లోనున్న ప్రొవిజన్స్ ప్రకారం ఈ నిర్ణయం అని తెలిపిన విద్యాశాఖ.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!