- Advertisement -
జనసేన కార్యాలయం ముందు బైఠాయించిన అఘోరి
Aghori stationed in front of the Janasena officeమంగళగిరి
విజయవాడ వెళ్లే రహదారి పైన మంగళగిరి వద్ద జనసేన పార్టీ కార్యాలయం దగ్గర హైవే పైన మహిళా అఘోరి బైటాయించింది. తాను పవన్ కళ్యాణ్ ని కలవాలి అంటూ పవన్ కళ్యాణ్ ని కలిసిన తర్వాత వెళ్తాను ఆంటూ హైవే పైన బైటాయించింది.
- Advertisement -




