- Advertisement -
కీసర వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన వ్యవసాయ అధికారిని
Agricultural Officer who visited the Keesara paddy buying centre
మేడ్చల్
రైతులకు ప్రభుత్వం ఏ గ్రేడ్ రకం ధాన్యానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2300 చెల్లిస్తుందని జిల్లా వ్వవ సాయ అధికారి చంద్రకళ అన్నారు.
శనివారం కీసర మండలంలోని వరి కొనుగొలు కేంద్రాన్ని సందర్శించి రైతులకు తగిన సలహాలు, సూచనలు అందజేసారు. సన్నరకం వరికి ప్రభుత్వ మద్దతు ధరతో పాటు, బోనస్ గా ఐదు వందల రూపాయలు చెల్లిస్తున్నదని తెలిపారు. రైతులు వరి కోసాక తాలు, చెత్త లేకుండా చూసుకోవాలని, తేమ 17 శాతం ఉండేట్టట్లుగా చూసుకోవాలని ఆమె సూచించారు . రైతులకు ఎప్పుడు అందు బాటులోనే ఉంటామన్నారు. రైతులకు ప్రభుత్వం ఏ గ్రేడ్ రకం ధాన్యానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2300 చెల్లిస్తుందని జిల్లా వ్వవ సాయ అధికారి చంద్రకళ అన్నారు.
శనివారం కీసర మండలంలోని వరి కొనుగొలు కేంద్రాన్ని సందర్శించి రైతులకు తగిన సలహాలు, సూచనలు అందజేసారు. సన్నరకం వరికి ప్రభుత్వ మద్దతు ధరతో పాటు, బోనస్ గా ఐదు వందల రూపాయలు చెల్లిస్తున్నదని తెలిపారు. రైతులు వరి కోసాక తాలు, చెత్త లేకుండా చూసుకోవాలని, తేమ 17 శాతం ఉండేట్టట్లుగా చూసుకోవాలని ఆమె సూచించారు . రైతులకు ఎప్పుడు అందు బాటులోనే ఉంటామన్నారు.
- Advertisement -