హైదరాబాద్ కు చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు  మల్లికార్జున్ ఖర్గే..

- Advertisement -

హైదరాబాద్ కు చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు  మల్లికార్జున్ ఖర్గే..
హైదరాబాద్
ఏఐసీసీ అధ్యక్షుడు  మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. బేగం పేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన ఖర్గేకు ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే కు ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular