- Advertisement -

హైదరాబాద్: రాజ్ భవన్ లో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకార కార్యక్రమం శనివారం ఉదయం జరిగింది. ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ తో ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిగారు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, మాజీ మంత్రులు, ఉన్నతాధికారులు ఎమ్మెల్యేలు హజరయ్యారు.

- Advertisement -