- Advertisement -
విశాఖ చేరుకున్న అక్కినేని నాగార్జున
Akkineni Nagarjuna reached Visakhaవిశాఖపట్నం
సినీ నటుడు అక్కినేని నాగార్జున విశాఖ విమానాశ్రయంలో సందడి చేసారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో నాలుగు రోజులు షూటింగ్లో పాల్గొనడానికి ఈరోజు సాయంత్రం బేగంపేట నుండి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయం అక్కినేని నాగార్జున చేరుకున్నారు. తరువాత అయన విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన నగరంలో రాడిసన్ బ్లూ హోటల్ కి బయలుదేరారు.
- Advertisement -




