Wednesday, April 8, 2026

ఎంపీ వద్దిరాజుకు “అక్షర కానుక” బహుకరణ

- Advertisement -

📰 ఎంపీ వద్దిరాజుకు “అక్షర కానుక” బహుకరణ

“Akshara Kanuka” Presented to MP Vaddiraju

"Akshara Kanuka" Presented to MP Vaddiraju
“Akshara Kanuka” Presented to MP Vaddiraju

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కు ప్రముఖ గాయకుడు ఓరుగంటి మధు ప్రత్యేకంగా రూపొందించిన “అక్షర కానుక”ను బహుకరించారు.

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి వాస్తవ్యుడైన మధు, తన అభిమానాన్ని వ్యక్తపరుస్తూ ఎంపీ రవిచంద్ర పేరులోని అర్థం, ఆయన వ్యక్తిత్వం మరియు సేవలను ప్రతిబింబించేలా ఈ “అక్షర కానుక”ను రూపొందించారు. ఈ కానుకను ఫోటోతో పాటు ఫ్రేమ్ కట్టించి సుప్రసిద్ధ గాయకురాలు అరుణోదయ విమలక్క ద్వారా అందజేశారు.

శుక్రవారం హైదరాబాద్‌లో ఎంపీ రవిచంద్రను కలిసి మధుతో పాటు సౌండ్ ఇంజనీర్ రవి ఈ కానుకను సమర్పించారు. అదేవిధంగా, హన్మకొండ సుబేదారిలో త్వరలో ప్రారంభించనున్న “వీఆర్సీ (VRC)” రికార్డింగ్ స్టూడియో మరియు డీజే సౌండ్స్‌కు సంబంధించిన బ్రోచర్‌ను కూడా ఎంపీ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు.

ఈ సందర్భంగా మధు ప్రతిభను అభినందించిన ఎంపీ వద్దిరాజు, ఆయనకు తన ఆశీస్సులు అందజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్