- Advertisement -
ఏపీలో తెలంగాణ తరహా మద్యం విధానం?
Alcohol policy like Telangana in AP?
Aug 30, 2024,
ఏపీలో తెలంగాణ తరహా మద్యం విధానం?
ఏపీలో తెలంగాణ తరహా మద్యం విధానం అమలు చేసేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేటుకే అప్పగించనుండగా.. దరఖాస్తులకు రూ.2 లక్షల నాన్ రిఫండబుల్ ఫీజు విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో మద్యం విధానం ఖరారుతో పాటు దరఖాస్తులు స్వీకరించి లైసెన్స్ అందజేసే అవకాశం ఉంది. అక్టోబర్ 1 నాటికి కొత్త మద్యం విధానంలో అమలులోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది
- Advertisement -