అలీకి నంద్యాల టికెట్ వచ్చే ఛాన్స్

- Advertisement -

అలీకి నంద్యాల టికెట్ వచ్చే ఛాన్స్

నంద్యాల, విజయనగరం, అమలాపురం, అనకాపల్లి MP నియోజకవర్గాలకు అభ్యర్థులను YCP ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

నంద్యాల టికెట్ను హాస్యనటుడు అలీ లేదా ఇక్బాల్కు ఇచ్చే సూచనలు ఉన్నట్లు టాక్.

అలాగే అనకాపల్లికి మంత్రి గుడివాడ అమర్నాథ్, అమలాపురానికి ఎమ్మెల్యే ఎలీజా, విజయనగరానికి సిట్టింగ్ ఎంపీ చంద్రశేఖర్ పేర్లు ఖరారయ్యాయని తెలుస్తోంది.

వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular