ఎయిర్ పోర్ట్ అభివృద్దికి అన్ని విధాలుగా కృషి

- Advertisement -

ఎయిర్ పోర్ట్ అభివృద్దికి అన్ని విధాలుగా కృషి
విజయవాడ

All efforts for the development of the airport :

గన్నవరం అభివృద్ధి కమిటీ సమావేశంలో  ఎయిర్పోర్ట్ కమిటీ వైస్ చైర్మన్ ఎంపీ కేసినేని చిన్ని పాల్గోన్నారు.  చిన్ని  మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తాను. విమానాశ్రయంలో  జరుగుతున్న అభివృద్ధి పనులు ఇంటర్నేషనల్ కారిడార్ పనులు వేగవంతం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి ,ఇతర ఏయిర్పోర్ట్ అధికారులుపాల్గోన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular