రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌

ఢిల్లీలో 69వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం. ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌. అల్లు అర్జున్‌కు అవార్డు ప్రదానం చేసిన రాష్ట్రపతి. జాతీయ అవార్డులు అందుకున్న కీరవాణి, చంద్రబోస్‌, దేవిశ్రీప్రసాద్‌.